E-PAPER

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

17 May 2026, 5:10 pm DISHA POWER

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:17నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం ముకుందాపురం శాంతినికేతన్ హై స్కూల్ 2000- 2001 పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో భాగంగా 25 సంవత్సరాల క్రితం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను వారి కుటుంబ సబ్యులతో కలిపి ఆహ్వానించి సిల్వర్ జూబ్లీ నిర్వహించారు. ఆనాడు విద్య బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు అక్కిరెడ్డి ,టి వెంకట్ రెడ్డి ,లక్ష్మారెడ్డి నరేందర్,ఎస్ వెంకటేశ్వర్లు,మోహన్ రెడ్డి,కృష్ణయ్య, నాగార్జున, వెంకటరత్నం మరియు చారి ఉపాధ్యాయులను సన్మానించారు. అంతకుముందు విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తరగతి గదుల్లో చేసిన చిలిపి చేష్టలను యాది చేసుకున్నారు. రోజంతా కలిసి గడిపారు. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమన్ని సక్సెస్ ఫుల్ గా ఆర్గనైజ్ చేసిన రాజేష్ రెడ్డి,చంద్ర శేఖర్,వినయ్,శ్రీనివాసరెడ్డి,శ్రీధర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియచేయటం జరిగింది.

Generating image…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం………

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!