E-PAPER

కారోబార్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కారోబార్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి

18 May 2026, 6:14 pm DISHA POWER

కారోబార్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి

ఎంపీడీవో కార్యాలయంలో కారోబార్ల సంఘం నేతల డిమాండ్

ప్రజా గొంతుక మే 18,ఎల్కతుర్తి:

మండలంలోని కోతుల గ్రామ కారోబార్‌పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేయాలని కారోబార్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చాతల సదానందం డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తక్కువ జీతాలతో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న వారు కారోబార్లేనని పేర్కొన్నారు. అలాంటి వారిపై దాడులు జరగడం బాధాకరమన్నారు.ఈ నెల 7న మండలంలోని కోతుల గ్రామానికి చెందిన కారోబార్ ఎర్రోళ్ల సురేష్‌పై అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓ సిహెచ్. రవి సమక్షంలో దాడి చేశారని ఆరోపించారు. ఘటన అనంతరం అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమైనదని పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!