E-PAPER

ఉద్యమకారులందరినీ గుర్తించాలి……..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఉద్యమకారులందరినీ గుర్తించాలి……..

18 May 2026, 7:44 pm DISHA POWER

ఉద్యమకారులందరినీ గుర్తించాలి........

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే: 18ఉద్యమకారుల ఫోరం తొలి దశ,మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు అందర్నీ ప్రభుత్వం గుర్తించి తగిన గుర్తింపు ఇచ్చి ప్రోత్సహించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డాక్టర్ రాజు, మారం శ్రీనివాస్, తాళ్లపల్లి రవి మాలోతు దశరథ నాయక్ లు కోరారు. సోమవారం మిర్యాలగూడలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ సలహాదారు కేశవరావు, అద్దంకి దయాకర్, రాములు నాయక్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం హర్షినియమని తెలిపారు. ఉద్యమకారులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారికి ఉద్యమం ఉధృతం కావడానికి కారకులైన ఉద్యమకారులందరిని గుర్తించి తగిన ప్రోత్సాహంతో పాటు ఇళ్ల స్థలాలు ఇండ్లు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం ఉద్యమకారులను ప్రోత్సహించినట్లేనని అన్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని వర్గాల ప్రజలు ,ఉద్యమకారులతో చర్చించి ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం అయ్యారని వారందరికీ తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు బంటు వెంకటేశ్వర్లు ,మాడుగుల శ్రీనివాస్, కళాకారులు దారం మల్లేష్ యాదవ్ ,నకిరేకంటి కిరణ్ కుమార్ ,ఆర్టీసీ ఉద్యోగులు పాండురంగయ్య ,ఇక్బాల్, డేగ వీటి ,కొత్త వెంకటేష్, రేపాల పురుషోత్తం రెడ్డి,తెలంగాణ జర్నలిస్టు ఫోరం నాయకులు సీనియర్ జర్నలిస్టులు మహమ్మద్ అస్లాం ,సైదులు తొలి దశ ఉద్యమకారులు చీరెళ్ళ సత్యనారాయణ,విజయకుమార్ ,కృష్ణమూర్తి, గుండు శ్రీరాములు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!