E-PAPER

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలి… దరఖాస్తు పత్రం అందజేసిన లింగాల వెంకట్ రెడ్డి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలి… దరఖాస్తు పత్రం అందజేసిన లింగాల వెంకట్ రెడ్డి 

18 May 2026, 7:51 pm DISHA POWER

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలి...

దరఖాస్తు పత్రం అందజేసిన లింగాల వెంకట్ రెడ్డి

ప్రజా గొంతుక జనగామ నియోజకవర్గం

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా విభాగం దరఖాస్తులు స్వీకరిస్తున్న సందర్భంగా జనగామ డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు పారుపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ నియోజకవర్గం బ్లాక్ సెల్ అధ్యక్షులు లింగాల వెంకటరెడ్డి దరఖాస్తు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్ష పదవిని తనకు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి 15 సంవత్సరాల నుండి పార్టీలో ఉండి కృషి చేస్తూ, కార్యకర్తలతో నాయకులతో కలిసి పని చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలను నాయకులను గుర్తించి, పదవులు ఇవ్వాలని ఆ పదవులు తీసుకున్న వ్యక్తులు పార్టీని బలోపేతం కోసం పనిచేయాలని, తనకు అవకాశం కల్పిస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, రానున్న ఎన్నికలలో అన్ని గ్రామాలలో పార్టీ జెండా ఎగరేస్తామని దిమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆదినారాయణ, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు పారుపల్లి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గుగులోతు కిషన్, నియోజకవర్గ ఇంచార్జి బిర్రు సత్యనారాయణ, జనగామ బ్లాక్ అధ్యక్షులు లింగాల వెంకట్ రెడ్డి, నర్మెట్ట మండల అధ్యక్షులు మంకెన మోహన్ రెడ్డి, శివరాత్రి పర్ష రాములు, పిడుగు రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, సేవాదళ్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలి…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!