E-PAPER

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు రైతు ప్రభుత్వమే

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు రైతు ప్రభుత్వమే

19 May 2026, 4:47 pm DISHA POWER

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు రైతు ప్రభుత్వమే

ప్రజా గొంతుక మే 18, ఎల్కతుర్తి:

ఎర్రోళ్ల చైతన్య  యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి

బిఆర్ఎస్ బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిందిహుస్నాబాద్ నియోజకవర్గంలో వడ్ల కొనుగోలులో గత ప్రభుత్వంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారురైతుల సమస్యలు పట్టని మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు వర్షాకాలంలో తడిసిన వడ్లను రైతు నష్టపోకుండా ప్రభుత్వ మద్దతు ధరకు మూడు రోజుల్లో మిల్లులకు తరలించేలా రాష్ట్ర వ్యవసాయ అధికారులను హుస్నాబాద్ మార్కెట్ కు రప్పించి రైతులకు న్యాయం చేసిన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గురించి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదుధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత ఉన్న రైతులకు నష్టం జరగకూడదని పొన్నం ప్రభాకర్ గారు వ్యవసాయ అధికారులను, జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ అధికారులను, ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి అధికారులను ఆదేశిస్తూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు చేపడుతున్నార రైతులను కష్టపెట్టిన గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా భాగస్వామి అయిన మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు రైతు బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మీద మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని గతంలో ఒకసారి మీరు రైతులకు చేసిన నష్టం గురించి తెలుసుకోండతేమ శాతం మరియు తాలు పేరుతో కోతలు: వడ్లలో తేమ ఎక్కువ ఉందనే సాకుతో మరియు తాలు పేరుతో మిల్లర్లు క్వింటాల్‌కు 5 నుంచి 6 కిలోల వరకు కోత విధించారు.రవాణా, గన్నీ బ్యాగుల కొరత:కొనుగోలు కేంద్రాలకు సకాలంలో గన్నీ సంచులు చేరకపోవడం, రవాణాకు లారీలు దొరకకపోవడంతో ధాన్యం తరలింపులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మౌలిక వసతుల లోపం:కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసేందుకు వసతులు లేకపోవడం వల్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయారు.కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షణ:ధాన్యం విక్రయించడానికి రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాశి ఎన్నో ఇబ్బందులు పడ్డారు.రైతుల గోడు పట్టని సతీష్ కుమార్ గారు రైతుల గురించి ధాన్యం కొనుగోలు విషయంలో రోజు జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ రైతుల కోసం పనిచేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించినందుకు వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మరియు రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం..

Generating image…

* కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు రైతు ప్రభుత్వమే

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!