E-PAPER

యోగాతో మానసిక ప్రశాంతత…….. చైర్మెన్ చింతల చంద్రారెడ్డి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

యోగాతో మానసిక ప్రశాంతత…….. చైర్మెన్ చింతల చంద్రారెడ్డి 

19 May 2026, 4:51 pm DISHA POWER

యోగాతో మానసిక ప్రశాంతత........

చైర్మెన్ చింతల చంద్రారెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:19

ధమ్మ యోగా కేంద్రం హాలియా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే మన లక్ష్యం

శారీరక ధృడత్వం, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఉన్నతే ధ్యేయంగా మన హాలియా పట్టణంలోని శ్లోక స్కూల్ వేదికగా ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7:30 గంటల వరకు జరుగుతున్న 21 రోజుల ప్రత్యేక యోగా శిక్షణ తరగతులు అద్భుతంగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో ఈరోజు (19-05-2026) ప్రారంభమైన రెండో బ్యాచ్ శిక్షణ తరగతులకు ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కింది.

మున్సిపల్ చైర్మన్ భాగస్వామ్యం

హాలియా మున్సిపాలిటీ ప్రథమ పౌరులు, ప్రజా హృదయ విజేత,చింతల చంద్రారెడ్డి ఈరోజు స్వయంగా విచ్చేసి, మన రెండో బ్యాచ్ యోగా శిక్షణలో ఒక సభ్యుడిగా జాయిన్ అయ్యారు.నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే వారు,ఆరోగ్య పరిరక్షణకై యోగా సాధన వైపు అడుగులు వేయడం హాలియా ప్రజలందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. వారి ఉనికి మా అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.సభ్యుల వివరాలు:రెండో బ్యాచ్ ప్రారంభం: 19-05-2026

ప్రస్తుత సభ్యులు: చైర్మన్ తో కలిపి మొత్తం 20 మంది సభ్యులు ఈ 21 రోజుల యోగ సాధన ప్రయాణాన్ని అత్యంత ఉత్సాహంతో ప్రారంభించారు.

యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన (యోగా ద్వారా మనస్సు, ప్రాణాయామం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తాయి.రండి, మనమందరం యోగాను మన జీవనశైలిగా మార్చుకుందాం.)

మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, నిపుణుల పర్యవేక్షణలో యోగా నేర్చుకోవడానికి వెంటనే సంప్రదించండి.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్:సెల్: 7799295111

ధమ్మ యోగా కేంద్రం, హాలియా.

లోకా సమస్తా సుఖినోభవంతు

Generating image…

యోగాతో మానసిక ప్రశాంతత……..

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!