ఆర్థిక సహాయం అందజేసిన వాకిటి అనంతరెడ్డి.
వలిగొండ మే 19 ప్రజా గొంతుక ప్రతినిధి వలిగొండ మండలంలోని అరూర్ గ్రామానికి చెందిన ఐలపాక నరసమ్మ మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాకిటి అనంతరెడ్డి మంగళవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి మృతి చెందిన ఐలపాక నరసమ్మ కుమారుడికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నరసింహ దామెర అంజయ్య బుర్ర శ్రీశైలం వేముల అనిల్ కుమార్ బోగారం ధర్మయ్య పోలేపాక నరసింహ బుర్ర శివ పుట్టల కృష్ణ నల్లరాజు చాట నరసింహ బొలుగుల రాజు చాడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు
Post Views: 271











