E-PAPER

దుకాణదారులు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానాలు తప్పవు…….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

దుకాణదారులు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానాలు తప్పవు…….

20 May 2026, 1:19 pm DISHA POWER

దుకాణదారులు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానాలు తప్పవు.......

నిర్లక్ష్యం వహిస్తే లైసెన్సులు రద్దు చేయబడును.....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:20హలియా మునిసిపాలిటీ కమిషనర్ కే.రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు పురపాలక సంఘం హాలియా పరిధిలో వర్తక వ్యాపారులకు మరియు దుకాణదారులకు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకూడదు మరియు తడి చెత్తను, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని పలుమార్లు నోటీసులు మరియు పత్రికల ద్వారా తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యంగా చెత్తను బహిరంగ ప్రదేశాలు మరియు రోడ్లమీద వేసిన వారికి అంగడి బజార్, మిర్యాలగూడ రోడ్డులోని, మరియు సాగర్ రోడ్డు నందు వర్తక వ్యాపారులకు మొదటిసారి వార్నింగ్ గా ప్రతి ఒక్కరికి 500 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. మరల ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి 5000 రూపాయలు జరిమానా తో పాటు షాపు లైసెన్సును రద్దు చేయడం జరుగుతుందని కమిషనర్ గారు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హాలియా మునిసిపాలిటీ కమిషనర్ కే.రవీందర్ రెడ్డి, పర్యావరణ ఇంజనీర్ రవికుమార్, మున్సిపల్ సిబ్బంది, జవాన్లు పాల్గొన్నారు.

Generating image…

దుకాణదారులు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానాలు తప్పవు…….

నిర్లక్ష్యం వహిస్తే లైసెన్సులు రద్దు చేయబడును…..

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!