E-PAPER

ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్లకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్లకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి

20 May 2026, 12:48 pm DISHA POWER

ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్లకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి

- ప్రమాద బీమా, ఉచిత విద్య, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ డిమాండ్

ప్రజా గొంతుక న్యూస్,(మే19) సూర్యాపేట : జిల్లా లోని ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్ల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కార్మికుల సంక్షేమంపై పలు కీలక డిమాండ్లు వినిపించాయి. మంగళవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నాగేంద్ర బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న బస్సు డ్రైవర్లు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించలేని దుస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న నిరుద్యోగులు ఉపాధి లేక తక్కువ జీతాలతో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, పెరిగిన నిత్యావసర ధరలతో జీవనం మరింత భారంగా మారిందన్నారు. కనీస వేతనంగా నెలకు రూ.26 వేలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రోడ్డు రవాణా చట్టాల వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో డ్రైవర్లపై కఠిన చర్యలు పడే అవకాశాలు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో కార్మికులకు రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక విధానాలు తీసుకురావాలని కోరారు. ట్రాన్స్‌పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు.డ్రైవర్లకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయాలని, సంవత్సరానికి రెండు జతల బట్టలు, చెప్పులు అందించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డ్రైవర్ల పిల్లలకు వారు పనిచేస్తున్న పాఠశాలల్లో ఉచిత విద్య అందించేలా యాజమాన్యాలు ముందుకు రావాలని కోరారు. ప్రతి నెల సమయానికి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సాయి కుమార్, సుందరయ్య, యూనియన్ అధ్యక్షుడు రాచూరి నాగేంద్ర బాబు, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మామిడి సైదులు గౌడ్, సహాయ కార్యదర్శి పొన్నం మురళి, ఆర్గనైజర్ సమయ వెంకటరెడ్డి, ప్రచార కార్యదర్శి శిగ సైదులు, కోశాధికారి ఖాదర్, వీరస్వామి, మచ్చ సైదులు, సతీశ్, గోపాల్ దాస్, వీరయ్య, చంద్ర మోహన్, అయోధ్య, కార్తీక్, గోపి, మోహన్, శ్రీనివాస్, వీరేశం, మురళీ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్లకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి

– *ప్రమాద బీమా, ఉచిత విద్య, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ డిమాండ్*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!