బక్రీద్ తేదీపై మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మీ సహాబ్ ప్రకటన….
మే 28 బక్రీద్ పండుగ జరుపుకోవాలి……
తెలంగాణ జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షులు – మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మీ.నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మే:20దేశవ్యాప్తంగా ముస్లింల పవిత్ర పండుగ ఈద్-ఉల్-అదా (బక్రీద్) తేదీని ముస్లిం మత పెద్దలు అధికారికంగా ప్రకటించారుతెలంగాణ రాష్ట్ర జమీయత్-ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షులు మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మీ సహాబ్ విడుదల చేసిన ప్రకటనలో, చంద్రుని నెలవంక కనిపించకపోవడంతో ముందుగా భావించిన తేదీకి బదులుగా మే 28న బక్రీద్ జరుపుకోనున్నట్టు తెలిపారు.ఈద్-ఉల్-అదా (బక్రీద్) సందర్భంగా ప్రతి ఆర్థికంగా సామర్థ్యం ఉన్న ముస్లిం కుటుంబం తప్పనిసరిగా ఖుర్బానీ నిర్వహించాలని మత పెద్దలు పిలుపునిచ్చారు..ఖుర్బానీ అనేది కేవలం ఆచారం మాత్రమే కాకుండా త్యాగానికి ప్రతీక అని, సమాజంలో పేదలకు మాంసం పంచి సహాయం చేయడం బక్రీద్ అసలైన సందేశమని పేర్కొన్నారు











