ఎన్నికల అవగాహన సమావేశంలో పాల్గొన్న విజయ్ నాయుడు
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్.ఐ.ఆర్ అవగాహన సమావేశంలో చర్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ నాయుడు పాల్గొన్నారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటరు జాబితా సవరణలు మరియు ప్రజల్లో అవగాహన పెంపుపై నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు రాజకీయ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.
Post Views: 116











