పార్థివ దేహానికి నివాళులర్పించి ఆర్థిక సహాయం అందించిన కౌన్సిలర్ సలహాదారు కడ మంచి శ్రీను
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:22నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన వేముల రాయికల్లుయొక్క పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కే డి ఎం ఫాండేషన్ తరుపున ఆర్దిక సహాయం చేసిన 4 వా వార్డు కౌన్సిలర్ సలహాదారుడు కడమంచి శ్రీను తదితరులు పాల్గొన్నారు
Post Views: 25











