E-PAPER

ఎమ్మెల్యే సహకారంతో మక్కల నిల్వచేసేందుకు గోదాం ప్రారంభం..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎమ్మెల్యే సహకారంతో మక్కల నిల్వచేసేందుకు గోదాం ప్రారంభం..

23 May 2026, 12:44 pm DISHA POWER

ఎమ్మెల్యే సహకారంతో మక్కల నిల్వచేసేందుకు గోదాం ప్రారంభం..

ప్రజా గొంతుక (మే 23) కాల్వ శ్రీరాంపూర్ : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లోనీ గోదాములో మక్కల నిలువ చేసేందుకు గోదామును మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాయమల్లు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి గోదాములో పెద్దపెల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరామణ రావు, జిల్లా కలెక్టర్లతో శ్రీ కోయ శ్రీ హర్ష సహాయ సహకారాలతో కొనుగోలు సెంటర్ లో కొనుగోలు చేసిన మక్కలను నిల్వచేసేందుకు గోదామును ప్రారంభించడం జరిగిందని వారు అన్నారు. గత బిఆర్ఎస్ కాలంలో పంటల కు నీరు లేక పంటలు ఎండిపోవడం జరిగిందని, ఎమ్మెల్యే విజ్జన్న సహాయ సహకారాలతో ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సకాలంలో పంటకు నీరు అందించి గొప్ప నాయకుడని వారు అన్నారు.మండల కేంద్రంలో మక్కలు అధికంగా దిగుబడి రావడంతో, జిల్లా కేంద్రంలోని గోదాముకు కు తరలింపులో, ఇబ్బందుల దృశ్య, రైతులు ఇబ్బంది పడకూడదు అని, రైతుల పక్షపాతి కనక, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మండల కేంద్రంలోని గోదాంలో నిల్వ ఉంచేందుకు ఎమ్మెల్యే కృషి ఎంత ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి,మక్కజొన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎమ్మెల్యే సహాయంతో ప్రతి గింజ ఎగుమతి చేస్తామని వారు అన్నారు. కల్లబొల్లి మాటలు మాట్లాడే బిరియాసి నాయకుల మాటలు, రైతులు ఎవరూ నమ్మే పరిస్థితులు లేరని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజరావేన సదయ్య,మాజీ సర్పంచ్ మాదాసు సతీష్,డైరెక్టర్లు రవి,కాంగ్రెస్,నాయకులుశివరామకృష్ణ, తదితరులు ఉన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!