E-PAPER

ధరూరు ప్రాథమిక పాఠశాలలో బడిబాటతో అడ్మిషన్ల ప్రచారం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ధరూరు ప్రాథమిక పాఠశాలలో బడిబాటతో అడ్మిషన్ల ప్రచారం

23 May 2026, 3:29 pm DISHA POWER

ధరూరు ప్రాథమిక పాఠశాలలో బడిబాటతో అడ్మిషన్ల ప్రచారం

జోగులాంబ గద్వాల జిల్లా మే 23( ప్రజా గొంతుక):

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపా ధ్యాయులు యోగేందర్ ,సి ఆర్ పి నర్సింహులు ,కలిసి హ్యాండ్ మైకు ద్వారా ఉదయం 7 గంటల నుండి, 9 గంటల వరకు 2026-2027 విద్యా సంవత్సరం నాకు గాను ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం, గ్రామంలో వీధుల్లో తిరుగుతూ ప్రభుత్వ విద్య గురించి మౌలిక వసతులు గురిం చి, సదుపాయాల గురించి, తెలియప రచడమైనది. ఈ విద్యా సంవత్సరంకు ప్రీ ప్రైమరీ నుండి ఐదవ తరగతి వరకు అడ్మిషన్ ప్రారంభించడ మైనది. కావున ప్రభుత్వ బడి ఉండగా ప్రవేటు బడికి ఎందుకు పంపిస్తారు, మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లలు భవిష్యత్తు మాకు అప్పగించండి అని తెలియపరచడము జరిగింది.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!