E-PAPER

మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటానికి పాలాభిషేకం 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటానికి పాలాభిషేకం 

23 May 2026, 6:17 pm DISHA POWER

మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటానికి పాలాభిషేకం

ప్రజా గొంతుక మే 23, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి (DMFT) ద్వారా రూ.30 లక్షలు మంజూరు చేయించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతగా ఈరోజు ఎల్కతుర్తి అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎల్కతుర్తి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు DMFT నిధుల ద్వారా రూ.30 లక్షలు మంజూరు చేయించడం ప్రజలకు ఎంతో మేలు చేసే నిర్ణయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని నాయకులు పేర్కొన్నారు.మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఎల్కతుర్తి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!