8దవవార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన
సోషల్ రెస్పాన్స్ బిలిటి టీం సభ్యులు.
మిత్రులంతా ఒక్కటైన వేళా విశేషం..
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల. గద్వాలజిల్లాలోనివివిధ ప్రభుత్వకార్యాలయాలలోపనిచేస్తున్నఉద్యోగులుమార్చి21.2019నాడు 10 మంది సభ్యులు కలిసిఒకగ్రూపుగాఏర్పడి(సోషల్,రెస్పాన్సిబిలిటీటీం)పేరుతోసమాజంలోఆర్థికపరమైన,అవసరంఉన్నప్రజలనుగుర్తించివారికిసేవలుఅందిస్తూ వస్తున్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడినవర్గాలవారికిఅనుకోనిసంఘటనలుఎదురైనప్పుడుఉపాధికోల్పోయివైద్యంకొరకునిరీక్షించేవారికొరకునిత్యావసరసరుకులుమరియువైద్యసేవలు టీంసభ్యులుతమసొంతఖర్చులతోబాధితులకు అందించి ప్రజలతో సంఘంప్రత్యేకగుర్తింపు తెచ్చుకుంది.
(10) మంది సభ్యులతో ప్రారంభమైనసోషల్,రెస్పాన్స్బిలిటీటీంసభ్యులుఇంతింతైఓటుడింతై అన్నట్లుగాఅంచలంచెలుగా ఎదుగుతూ నేడు 120 మంది సభ్యులతో సేవలందిస్తూ (8) దవ వసంతంలోకిఅడుగుపెడుతున్నశుభసందర్భంలోటీంకుటుంబసభ్యులంతా కలిసి గద్వాల పట్టణంలో గల మా మార్ట్ ఫంక్షన్ హాల్ లో గెట్,టుగెదర్,ఫంక్షన్,ను ఏర్పాటు చేసుకుని సంస్థతరఫునఅందించినసేవలనుటీంకుటుంబ సభ్యులుగుర్తుచేసుకున్నారు.
ఈగెట్,టుగెదర్,కార్యక్రమానికిముఖ్యఅతిథిగా కళ్లెం శ్రీనివాస్ రెడ్డి(టీజీ ట్రాన్స్కోఅకౌంట్స్ఆఫీసర్)అతిథులుగాకే.మల్లేశ్వరి(సీఐ ఆఫ్ పోలీస్, బోరబండ) డి ప్రసాద్ (జేఏవోఅకౌంట్స్టీజీఎస్పీడీసీఎల్)మైరాముడు(ఎక్స్ఆర్మీసభ్యులు) షావుకారితునరసింహులుతుమ్మలచెరువు రైతు, మల్లేష్ (టీవీఎస్ షోరూంఎర్రవల్లి)హాజరయ్యారు.ఈసందర్భంగాటీంలీడర్ అశోక్, అతిథులను శాలువాపూలమాలలతోఘనంగాసత్కరించారు.అనంతరంసభాధ్యక్షులుమురళిటీంసభ్యులనుఅతిథులకుపరిచయం చేశారు. అనంతరంటీంసభ్యులుమాట్లాడుతూ,గురజాల అప్పారావు కవి చెప్పినట్లుదేశమంటేమట్టి కాదోయ్ దేశమంటే మనసులుఅన్నగురజాలమాటలనుగుర్తుచేస్తూ, ప్రతి మనిషి తన శాయశక్తుల మరొకరికి సహాయసహకారాలుఅందించాలనిగుర్తుచేశారు.కె.మల్లీశ్వరిసిఐఆఫ్పోలీస్,మాట్లాడుతూ, బీద కుటుంబానికి చేసే సహాయం మనకుతృప్తి ఆనందం సంతోషాన్ని కలిగిస్తాయని,ఆమెఅన్నారు. టీచర్ ఆగ స్టిస్ మాట్లాడుతూ, సంజీవ్ మంచి ప్లాట్ ఫారంఅని కొనియాడారు. బెంజవేన్,మాట్లాడుతూ నేడు ఒకే గూడు పక్షులు ఒక్కటైనామని ఈరోజుమనకుపూర్వజన్మ సుకృతంలాంటిదని ఆయన అన్నారు. టీం లీడర్,అశోక్,మాట్లాడుతూ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి అండదండలతోటీంను ముందుకుతీసుకెళుతున్నానని అన్నారు. మై రాముడు(ఎక్స్ఆర్మీసభ్యులు)మాట్లాడుతూ, అలెగ్జాండర్ చెప్పినట్లు ఏబ్యాక్,టుసొసైటీచేయాలనేదిమానవసంకల్పమనిఆయనఅన్నారు.కూలీలతోమొదలుకొని ఐఏఎస్ ఆఫీసర్ వరకుమనటీంలోసభ్యులుఉండడంఅంటేమనం ఎంతో గర్వించదగ్గ విషయమనిమైరాముడు అన్నారు. కలకత్తా వాసిషేనుసార్,మాట్లాడుతూ, సమాజ సేవ చేయాలనే ఆలోచన రావడ మనేది మంచి శుభపరిణామమనిఆయన అన్నారు.ఈసందర్భంగాకార్యక్రమానికివిచ్చేసినముఖ్య అతిథికళ్లెం.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఒక గ్లాసుమంచినీళ్లుఇచ్చినవారుకూడాసహాయకారేననిఆయనఅన్నారు. హైదరాబాదులోని మహంకాళి అమ్మవారి భక్తురాలుఒకఆమెఇంటింటికి వెళ్లి,పిడికెడు బియ్యంసేకరించితనతో పాటుగా బియ్యం ఇచ్చినమిగతాభక్తులందరికీఅమ్మవారిఆశీర్వాదంఉండాలనిఎలాకోరుకుంటుందో,మనంకూడామనటీంలోపెద్దసహాయంచేసేవారినిఒక్కరినే ప్రోత్సహించకుండా కొద్దిసహాయమైనాఎక్కువమందిటీంసభ్యులనుచేసేలాప్రోత్సహిస్తే ఒక్కరికిబదులుగాఅందరికీ తృప్తి,ఆనందంగా సంతోషంగాఉంటుందనిటీంకుటుంబసభ్యులకు కళ్లెం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. క్రిందిస్థాయిఉద్యోగులకు,ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నట్లు ,అభినందనీయమనీ కళ్లెంశ్రీనివాసరెడ్డితనఆనందాన్నిటీంకుటుంబసభ్యులకుతెలియజేశారుసంఘంలోని సభ్యులుఎలాంటిలాభాపేక్షఆశించకుండాసభ్యులందరూవారికితోచినవిధంగానగదుమరియుధాన్యం,రూపేనా,సహాయసహకారాలతోసమాజసేవలోపాలుపంచుకోవడంఎంతో సంతోషాన్ని ఇచ్చిందనిటీంసభ్యులు అన్నారు. ఈసందర్భంగాటీంకుటుంబసభ్యులనుశాలువా మెమొంటోలతో ఘనంగాసత్కరించారు రాబోయే రోజుల్లో సంస్థ తరఫున మరిన్ని సేవాకార్యక్రమాలుచేపడతామనిసోషల్,రెస్పాన్స్బిలిటీటీంసభ్యులుమీడియాతో చెప్పారు.ఈకార్యక్రమంలోసోషల్ రెస్పాన్స్,బిలిటిటీంకుటుంబ సభ్యులు టీజీ ట్రాన్స్ కో ఉద్యోగులు, టీజీఎస్పీడీసీఎల్ సంస్థ ఉద్యోగులుతదితరులు పాల్గొన్నారు.











