E-PAPER

వల్భాపూర్ లో వికలాంగుడు మృతి:

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వల్భాపూర్ లో వికలాంగుడు మృతి:

24 May 2026, 12:50 pm DISHA POWER

వల్భాపూర్ లో వికలాంగుడు మృతి:

ప్రజా గొంతుక మే 24 ఎల్కతుర్తి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని వల్లభాపూర్. గ్రామానికి చెందిన నికలాంగుడు అంబాల మధు (35) శనివారం సాయంత్రం గడ్డిమందు తాగి మృతిచెందిన విషాద ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. మృతుడు భార్య, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కలిసి అత్యంత పేదరికంలో జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు మదుతండ్రి 15 సంవత్సారాలక్రీతం మ్రుతిచెందాడు వికలాంగుడు మధు కుటుంబం గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతోంది. నేషనల్ హైవే, రైల్వే విస్తరణలో ఇల్లు స్థలం కోల్పోవడంతో కుటుంబం ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి ఖర్చులు పెరగడంతో అప్పులబారిన పడినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపానికి గురైన మధు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కలిసి అంత్యక్రియలకు అవసరమైన సహాయం అందించి దహన సంస్కారాలు నిర్వహించారు.మృతుడి కుటుంబం ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కుటుంబానికి నివాస స్థలం, కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!