E-PAPER

వీధుల్లో తిరుగుతూ దడపుట్టిస్తున్న కుక్కలు…. ఐదుగురిని రక్తలు వచ్చేలా కరిచిన కుక్కలు….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వీధుల్లో తిరుగుతూ దడపుట్టిస్తున్న కుక్కలు…. ఐదుగురిని రక్తలు వచ్చేలా కరిచిన కుక్కలు….

25 May 2026, 4:12 pm DISHA POWER

వీధుల్లో తిరుగుతూ దడపుట్టిస్తున్న కుక్కలు....

ఐదుగురిని రక్తలు వచ్చేలా కరిచిన కుక్కలు....

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలంలో వీధి కుక్కలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బచ్చన్నపేట మండలం, కొడవటూరు గ్రామంలో బండ పురుషోత్తం,యాదగిరి, పాకాల బాల మల్లయ్య ఎల్లయ్య ,జగదీష్,లను వెంటపడి కాళ్లపై, చేతులపై, వీపు, ముఖం పై కరిచాయి. ఎంత బెదిరించిన భయపడకుండా మనుషులపై దాడులు చేశాయి.వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం ఏదో ఒకచోట జనాలు కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఈ బాధితులు కనిపిస్తున్నారు. వీధి కుక్కలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు.

Generating image…

వీధుల్లో తిరుగుతూ దడపుట్టిస్తున్న కుక్కలు….

ఐదుగురిని రక్తలు వచ్చేలా కరిచిన కుక్కలు….

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలంలో వీధి కుక్కలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బచ్చన్నపేట మండలం, కొడవటూరు గ్రామంలో బండ పురుషోత్తం,యాదగిరి, పాకాల బాల మల్లయ్య ఎల్లయ్య ,జగదీష్,లను వెంటపడి కాళ్లపై, చేతులపై, వీపు, ముఖం పై కరిచాయి. ఎంత బెదిరించిన భయపడకుండా మనుషులపై దాడులు చేశాయి.వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం ఏదో ఒకచోట జనాలు కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఈ బాధితులు కనిపిస్తున్నారు. వీధి కుక్కలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు.

Disha Power Editor
dishapower.in

వీధుల్లో తిరుగుతూ దడపుట్టిస్తున్న కుక్కలు…. ఐదుగురిని రక్తలు వచ్చేలా కరిచిన కుక్కలు….

వీధుల్లో తిరుగుతూ దడపుట్టిస్తున్న కుక్కలు....

ఐదుగురిని రక్తలు వచ్చేలా కరిచిన కుక్కలు....

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట మండలంలో వీధి కుక్కలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బచ్చన్నపేట మండలం, కొడవటూరు గ్రామంలో బండ పురుషోత్తం,యాదగిరి, పాకాల బాల మల్లయ్య ఎల్లయ్య ,జగదీష్,లను వెంటపడి కాళ్లపై, చేతులపై, వీపు, ముఖం పై కరిచాయి. ఎంత బెదిరించిన భయపడకుండా మనుషులపై దాడులు చేశాయి.వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం ఏదో ఒకచోట జనాలు కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఈ బాధితులు కనిపిస్తున్నారు. వీధి కుక్కలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!