E-PAPER

ఎల్కతుర్తి శివాలయం లో ఘనంగా రిపోర్టర్ వివాహ వేడుకలు,

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎల్కతుర్తి శివాలయం లో ఘనంగా రిపోర్టర్ వివాహ వేడుకలు,

26 May 2026, 6:38 pm DISHA POWER

ప్రజా గొంతుక మే 26, ఎల్కతుర్తి శివాలయం లో ఘనంగా రిపోర్టర్ వివాహ వేడుకలు, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వల్లభాపూర్ శివాలయంలో అర్చకులు సిద్దాంతి నిరంజన్ అధ్వర్యంలో ఎల్కతుర్తి ఫ్రెష్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సాతూరి చంద్రమొగిళి. ఆధ్వర్యంలో ఫ్రెష్ క్లబ్ కోశాధికారి కందుకూరి మహేశ్వరాచారి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెష్ క్లబ్ సభ్యులు, మిత్రులు కలిసి మహేశ్వరాచారి దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో నిండిన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.ఫ్రెష్ క్లబ్ అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి మాట్లాడుతూ, తమ మిత్రుడు కందుకూరి మహేశ్వరాచారి జీవితంలో ఇలాంటి ఎన్నో ఆనందకర వేడుకలు జరుపుకోవాలని కోరుతూ ఫ్రెష్ క్లబ్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్రెష్ క్లబ్ గౌరవ అధ్యక్షులు కందుకూరి రాజన్న, ఉపాధ్యక్షులు చిర్ర. ఉదయచందర్ రామోజి సతీష్ చారి, ప్రధాన కార్యదర్శి సిద్ధాంతి సదా నిరంజన్, కార్యదర్శులు కొలిపాక సీనివాస్, జూపాక సీనివాస్, ప్రచార కార్యదర్శి నల్లా రాజిరెడ్డి పాల్గొన్నారు.క్లబ్ సభ్యులు బొంకూరి వంశీ, కర్రె తిరుపతి, నరేష్ బెజ్జంకి, ఎర్రోల్ల రాజబాబు, అడ్డూరి అనిల్, అంబాల ప్రవీణ్, ఎర్రోల్ల సతీష్, చిలుముల ప్రమోద్, కంచెర్ల సదానందం, అడ్డూరి శ్రీకాంత్, సుద్దాల జయప్రసాద్ తదితరులు పాల్గొని మహేశ్వరాచారి దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!