E-PAPER

ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్ పోల్స్ విరిగి ట్రాన్స్ పార్మర్ లు నేలమట్టం.. ఆందోళనలో రైతన్నలు…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్ పోల్స్ విరిగి ట్రాన్స్ పార్మర్ లు నేలమట్టం.. ఆందోళనలో రైతన్నలు…

27 May 2026, 11:17 am DISHA POWER

ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్ పోల్స్ విరిగి ట్రాన్స్ పార్మర్ లు నేలమట్టం.. ఆందోళనలో రైతన్నలు...

ప్రజా గొంతుక(మే 27) కాల్వ శ్రీరాంపూర్: మండలంలోని మోట్లపల్లిగ్రామంలో మంగళవారం సాయంత్రం విచిన ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ పోల్స్ విరిగి, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు నేలమట్టమయి కావడం వలన రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు విరిగి రహదారులపై పడిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామంలోని కొందరి ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్లు ఈదురుగాలుల తీవ్రతకు షెడ్డు పై కప్పురేకులులేచిపోయాయి.గ్రామస్థులు భయాందోళనకు గురై ఇండ్లలోనే ఉండిపోయారు. మోట్లపల్లి గ్రామానికి చెందిన బోలమల్ల ఓదేలు, అలుగుబెల్లి రఘుపతి రెడ్డి, నారాయణరెడ్డి, దాసరి ఎల్లమ్మ,బోల్లమల్ల శంకర్, బోలమల్ల రమేష్, రేవెల్లి చంద్రయ్య,బోల్లమల్ల భూములు పోశాలు, పోగుల సదయ్య, బానయ్య, శ్రీపతి సంపత్ బొమ్మల ప్రదీప్, వీరారెడ్డికి చెందిన విద్యుత్ పోల్స్ విరిగి వారికి సంబంధిత ట్రాన్స్ పార్మర్ నేలమట్టం కావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురై ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!