వర్షంలో ప్రారంభమైన సవరమ్మ దేవర ఉత్సవాలు…
జోగులాంబ గద్వాల జిల్లా మే 27 (ప్రజా గొంతుక):
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ని పలు గ్రామాలలో సవ రమ్మ అవ్వ, మారెమ్మ అవ్వ ధ్యావర ఉత్సవాలు బుధవారం ప్రారంభమ య్యాయి. అమ్మవారి ఆలయాల వద్ద భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అల్వల పాడు, జాంపల్లి, గార్లపాడు, పార్చర్ల, ధరూరు, ఆరగిద్ద,గ్రామాలలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా సంస్కృతి సంప్రదాయాలతో పొటెన్లతో ఘనంగా ఈ దేవర్లు నిర్వహిస్తున్నారని.. మరియు మూడు సంవత్సరాలకు ఒకసారి అనవాయితీగా ఈ దేవర్లు చేస్తారని గ్రామ పెద్దలు ప్రజలు తెలిపారు.
Post Views: 29











