E-PAPER

మర్మాముల ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మర్మాముల ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి

27 May 2026, 8:25 pm DISHA POWER

మర్మాముల ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి

గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ ఆహ్వానం మేరకు హాజరు

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ ఛైర్పర్సన్

పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు గవ్వల సతీష్, యువజన నాయకులు

ప్రజా గొంతుక జనగామ:సిద్దిపేట జిల్లా,మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి - శ్రీనివాస్ మర్మాముల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్‌తో పాటు జనగామ కాంగ్రెస్ 22వ వార్డు అధ్యక్షుడు గవ్వల సతీష్, పలువురు కాంగ్రెస్ యువజన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ అమ్మవారి కృపతో మండల ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.

Generating image…

ప్రజా గొంతుక జనగామ:సిద్దిపేట జిల్లా,మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి – శ్రీనివాస్ మర్మాముల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్‌తో పాటు జనగామ కాంగ్రెస్ 22వ వార్డు అధ్యక్షుడు గవ్వల సతీష్, పలువురు కాంగ్రెస్ యువజన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ అమ్మవారి కృపతో మండల ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.

Disha Power Editor
dishapower.in

మర్మాముల ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి

మర్మాముల ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి

గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ ఆహ్వానం మేరకు హాజరు

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ ఛైర్పర్సన్

పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు గవ్వల సతీష్, యువజన నాయకులు

ప్రజా గొంతుక జనగామ:సిద్దిపేట జిల్లా,మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి - శ్రీనివాస్ మర్మాముల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్‌తో పాటు జనగామ కాంగ్రెస్ 22వ వార్డు అధ్యక్షుడు గవ్వల సతీష్, పలువురు కాంగ్రెస్ యువజన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ అమ్మవారి కృపతో మండల ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!