E-PAPER

దళిత రత్న అవార్డు గ్రహీత కు గ్రామస్తుల ఘన సన్మానం 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

దళిత రత్న అవార్డు గ్రహీత కు గ్రామస్తుల ఘన సన్మానం 

28 May 2026, 6:40 pm DISHA POWER

దళిత రత్న అవార్డు గ్రహీత కు గ్రామస్తుల ఘన సన్మానం

ప్రజా గొంతుక ప్రతినిధి / దామెర (మే28) :

హనుమకొండ జిల్లా దామెర మండలంలోని దుర్గంపేట మాజీ సర్పంచ్ కునమల్ల రవీందర్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత రత్న అవార్డు పొందారు సామాజిక సేవ లొ పాల్గొంటూ అంబేద్కర్ భావజాలాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ దళిత సమాజానికి అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజల సమస్యల్లో పాలుపంచుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజల మన్న వాళ్ళు పొందుతూ అనుగారిన వర్గాల చైతన్యం కోసం వారు సమాజంలో అభివృద్ధిలో పాలు పంచుకొనుటకు అవగాహన కల్పిస్తూ అనేకమైన సామాజిక సేవలను చేస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి మహాసభలో దళిత రత్న అవార్డు పొందారు. దుర్గంపేట ఊరుగొండ గ్రామ ప్రజలు ప్రముఖులు అందరూ దళిత రత్న అవార్డు పొందిన మాజీ సర్పంచ్ కునమల్ల రవీందర్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసి శ్రీకాంత్, ఉప సర్పంచ్ పుచ్చకాయల నరసింహారెడ్డి, వార్డ్ సభ్యులు పురాణం రమేష్ మోతే మమత తిరుపతి, పురాణం మౌనిక వీరస్వామి, బిజెపి గ్రామ్ పార్టీ అధ్యక్షులు నూకల రవీందర్, మల్ల మల్ల దశరథం, కర్ణాటక రామ్ కి రాజ్ కుమార్ కరుణాకర్, గ్రామంలోని దళిత సంఘ నాయకులు బలుగు బలహీన వర్గాల నాయకులందరూ పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!