E-PAPER

నాలుగో వార్డు సమస్యలపై దృష్టి సారించిన కౌన్సిలర్ సలహాదారు…  కడమంచి శ్రీను 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నాలుగో వార్డు సమస్యలపై దృష్టి సారించిన కౌన్సిలర్ సలహాదారు…  కడమంచి శ్రీను 

28 May 2026, 6:42 pm DISHA POWER

నాలుగో వార్డు సమస్యలపై దృష్టి సారించిన కౌన్సిలర్ సలహాదారు...

కడమంచి శ్రీను

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:28

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లో ఉన్నటువంటి మోటరు గేటు వాలు విరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడతారని అప్పటికప్పుడు దగ్గరుండి కొత్త గేటు వాల్ వేయించి నీటిని విడుదల చేసిన నాలుగో వార్డ్ కౌన్సిలర్ సలహాదారు కడ మంచి శ్రీను

Generating image…

నాలుగో వార్డు సమస్యలపై దృష్టి సారించిన కౌన్సిలర్ సలహాదారు…

కడమంచి శ్రీను

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:28

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లో ఉన్నటువంటి మోటరు గేటు వాలు విరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడతారని అప్పటికప్పుడు దగ్గరుండి కొత్త గేటు వాల్ వేయించి నీటిని విడుదల చేసిన నాలుగో వార్డ్ కౌన్సిలర్ సలహాదారు కడ మంచి శ్రీను

Disha Power Editor
dishapower.in

నాలుగో వార్డు సమస్యలపై దృష్టి సారించిన కౌన్సిలర్ సలహాదారు…  కడమంచి శ్రీను 

నాలుగో వార్డు సమస్యలపై దృష్టి సారించిన కౌన్సిలర్ సలహాదారు...

కడమంచి శ్రీను

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:28

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లో ఉన్నటువంటి మోటరు గేటు వాలు విరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడతారని అప్పటికప్పుడు దగ్గరుండి కొత్త గేటు వాల్ వేయించి నీటిని విడుదల చేసిన నాలుగో వార్డ్ కౌన్సిలర్ సలహాదారు కడ మంచి శ్రీను

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!