హాలియా మున్సిపాలిటీలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకలు………
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా వద్ద భక్తి శ్రద్ధలతో నమాజు ఆచరించారు బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని ముస్లిం మత పెద్దఅన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు
Post Views: 168











