E-PAPER

తెలంగాణను కించపరిస్తే సహించేది లేదు.  మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులుపై  సంగిశెట్టి క్రిస్టఫర్ ఆగ్రహం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తెలంగాణను కించపరిస్తే సహించేది లేదు.  మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులుపై  సంగిశెట్టి క్రిస్టఫర్ ఆగ్రహం

28 May 2026, 6:46 pm DISHA POWER

తెలంగాణను కించపరిస్తే సహించేది లేదు.

మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులుపై

సంగిశెట్టి క్రిస్టఫర్ ఆగ్రహం

ఆంధ్రా నేతల మెప్పు కోసమే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు

తెలంగాణ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్

వలిగొండ మే 28 ప్రజా గొంతుక ప్రతినిధి

తెలుగుదేశం డిక్షనరీలో తెలంగాణ అనే పదమే లేదంటూ షాద్‌నగర్ మాజీ శాసనసభ్యులు బక్కని నరసింహులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు టి యు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సంగిశెట్టి క్రిస్టఫర్

ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడు ఎన్నడూ జై తెలంగాణ అనని బక్కని నరసింహులుకు, తెలంగాణ సమాజాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, 1200 మంది అమరత్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రా నేతల ముందు చిన్నచూపు చేస్తూ మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు. ఆంధ్రా వాళ్ల మెప్పు పొంది రాజకీయ లబ్ధి పొందడం కోసమే బక్కని నరసింహులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాళ్ల కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారని తెలంగాణ అంటే మా ఆత్మ.. తెలంగాణ అంటే మా అమ్మ. అలాంటి తెలంగాణ తల్లిని ఎవరు కించపరిచినా సహించేది లేదు, అంటూ క్రిస్టఫర్ హెచ్చరించారు.బక్కని నరసింహులుకు తెలంగాణలో ఉండడం ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా గుంటూరుకో లేక ఆంధ్రాలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చని, దానికి తమకేమీ అభ్యంతరం లేదని క్రిస్టఫర్ ఎద్దేవా చేశారు. ఆ మాత్రం కనీస జ్ఞానం మాజీ ఎమ్మెల్యేకు లేదా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఆయనకు తెలంగాణ నచ్చకపోతే తామే దగ్గరుండి ఏసీ బస్సు బుక్ చేసి ఆంధ్రాకు పంపిస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు.తెలంగాణ సాధన పోరాటంలో బక్కని పాత్ర శూన్యమని, విద్యార్థుల బలిదానాలను, ఉద్యమకారుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకుని, తెలంగాణ గురించి సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచిన బక్కని నరసింహులు వెంటనే తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!