వాలీబాల్ టోర్నమెంట్ ( ఈవీఎల్)సీజన్ 4 ను ప్రారంభించిన
-మల్దకల్ ఎస్సైకొండా శ్రీహరి.
-గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.
జోగులాంబ గద్వాల జిల్లా మే 28 (ప్రజా గొంతుక ):
జోగులాంబ జిల్లా మల్దకల్ మండల్ ఎల్కూర్ గ్రామంలో వాలీబాల్ ఈవీఎల్ సీజన్ -4 టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా మల్దకల్ ఎస్సై శ్రీహరి హాజరై వారి చేతుల మీదుగా టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉదయ్ కిరణ్,మా జీ ఉప సర్పంచ్ నరసింహులు, గోపాల్,గంగన్న,తిమ్మన్న, పి టి రవి, వెంకట్రాములు, మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
Post Views: 27











