E-PAPER

డాక్టరేట్ సాధించిన స్నేహితుడికి ఘన సన్మానం..మరో స్నేహితుడు ఉపసర్పంచ్ కి సన్మానం..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

డాక్టరేట్ సాధించిన స్నేహితుడికి ఘన సన్మానం..మరో స్నేహితుడు ఉపసర్పంచ్ కి సన్మానం..

29 May 2026, 6:10 pm DISHA POWER

డాక్టరేట్ సాధించిన స్నేహితుడికి ఘన సన్మానం...

మరో స్నేహితుడు ఉపసర్పంచ్ కి సన్మానం..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

స్నేహితులు ఉన్నంత చదువులు చదివి ఎదిగి, ఉన్నంత స్థాయి సాధించడం ఎంతో గర్వంగా ఉందని బచ్చన్నపేట పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కాజాహసన్ తమిళనాడు అన్నమలై యూనివర్సిటీలో గణిత శాస్త్రంలో పీహెచ్డీ సాధించి డాక్టరేట్ పట్టా పొందడంతో తన స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ శాలువలతో సన్మానించారు. మరో మిత్రుడు బచ్చన్నపేట ఉప సర్పంచ్ గా బైరి రజిత వెంకటేశ్వర్లు గత ఎన్నికలలో గెలుపొందడంతో వారిని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్నేహితులు చదువుతోపాటు, రాజకీయాలలో రాణించడం ఎంతో గొప్ప విషయమని, ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.స్నేహితులందరం రానున్న రోజులలో తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ప్రవీణ్, మల్యాల హరినాథ్, గిరబోయిన పరశురాములు,అనిల్ గోలి బుచ్చిరాజు, సుభాష్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

డాక్టరేట్ సాధించిన స్నేహితుడికి ఘన సన్మానం…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!