కీర్తిశేషులు కత్తి రవిపాల్ రెడ్డి జ్ఞాపకార్థం హాలియా క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్/ ప్రజా గొంతుక న్యూస్ మే:29
నల్గొండ జిల్లా నాయనవాని కుంటకు చెందిన కీర్తిశేషులు కత్తి రవిపాల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మేఘన వాటర్ ప్లాంట్ హాలియా క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పొట్టుముత్తు వెంకటేష్ గుప్తా సభ్యులు సంతోష్ ఉదయ్ నాగరాజు అరవిందు బచ్చు వెంకన్న బచ్చు సతీష్ పోలిశెట్టి మహేష్ రవీందర్ విశ్వనాథ్ వినోద్ గంధ మహేష్ సైదయ్య మజ్జిగ పంపిణీలో పాల్గొనడం జరిగింది
Post Views: 33











