E-PAPER

నిరుపేదలకు ఆపదలో అండగా నిలుస్తున్న సామాజికవేత్త…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నిరుపేదలకు ఆపదలో అండగా నిలుస్తున్న సామాజికవేత్త…

30 May 2026, 9:31 am DISHA POWER

నిరుపేదలకు ఆపదలో అండగా నిలుస్తున్న సామాజికవేత్త...

మృతురాలి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,పోచన్నపేట గ్రామంలో నల్ల చంద్రమ్మ మరణించడంతో విషయం తెలిసిన వెంటనే సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ,ఓదార్చి నేనున్నానని మనోధైర్యాన్ని నింపి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందించారు. ఏ సమయంలో అయినా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అడగకుండానే ఇంటికి వచ్చి ఆర్థిక సహాయం అందించిన సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ కు ఆ కుటుంబ సభ్యులు రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా నల్ల ప్రవీణ్ ,నల్ల పరుశురాములు, శెండి, రేణిగుంట సత్యనారాయణ, ఉమేష్ చంద్ర, ఆంజనేయులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

నిరుపేదలకు ఆపదలో అండగా నిలుస్తున్న సామాజికవేత్త…

మృతురాలి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత…

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,పోచన్నపేట గ్రామంలో నల్ల చంద్రమ్మ మరణించడంతో విషయం తెలిసిన వెంటనే సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ,ఓదార్చి నేనున్నానని మనోధైర్యాన్ని నింపి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందించారు. ఏ సమయంలో అయినా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అడగకుండానే ఇంటికి వచ్చి ఆర్థిక సహాయం అందించిన సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ కు ఆ కుటుంబ సభ్యులు రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా నల్ల ప్రవీణ్ ,నల్ల పరుశురాములు, శెండి, రేణిగుంట సత్యనారాయణ, ఉమేష్ చంద్ర, ఆంజనేయులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Disha Power Editor
dishapower.in

నిరుపేదలకు ఆపదలో అండగా నిలుస్తున్న సామాజికవేత్త…

నిరుపేదలకు ఆపదలో అండగా నిలుస్తున్న సామాజికవేత్త...

మృతురాలి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ,పోచన్నపేట గ్రామంలో నల్ల చంద్రమ్మ మరణించడంతో విషయం తెలిసిన వెంటనే సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ,ఓదార్చి నేనున్నానని మనోధైర్యాన్ని నింపి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందించారు. ఏ సమయంలో అయినా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అడగకుండానే ఇంటికి వచ్చి ఆర్థిక సహాయం అందించిన సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ కు ఆ కుటుంబ సభ్యులు రుణపడి ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా నల్ల ప్రవీణ్ ,నల్ల పరుశురాములు, శెండి, రేణిగుంట సత్యనారాయణ, ఉమేష్ చంద్ర, ఆంజనేయులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!