E-PAPER

డిసిసి జిల్లా జనరల్ సెక్రెటరీ జిల్లెల సిద్ధారెడ్డి కి ఘన సన్మానం…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

డిసిసి జిల్లా జనరల్ సెక్రెటరీ జిల్లెల సిద్ధారెడ్డి కి ఘన సన్మానం…

30 May 2026, 8:37 am DISHA POWER

డిసిసి జిల్లా జనరల్ సెక్రెటరీ జిల్లెల సిద్ధారెడ్డి కి ఘన సన్మానం...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా డిసిసి జనరల్ సెక్రెటరీ గా నియమితమైన జిల్లెల సిద్ధారెడ్డి ని బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో 30 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. వారి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ జనగామ డిసిసి జనరల్ సెక్రటరీగా నియమించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. వారి నాయకత్వంలో బచ్చన్నపేట మండలంలో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు కోడూరి మహాత్మాచారి, ఓబీసీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్, ఓబిసి సెల్ మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగరావు, యాదగిరి, గోలి బుచ్చిరాజు ,అవధూత శ్రీనివాస్ ,గంధమల కిష్టయ్య, కర్రె నరేష్ ,రాజయ్య, దాచేపల్లి రాజయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!