అంగన్వాడీ లో చిన్నారులకు ఏకరూప దుస్తువులు పంపిణి చేసిన సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్
ప్రజా గొంతుక న్యూస్ మే 30
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ భూంపల్లి మండలం మోతే గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ చిన్నారులకు ఏకరూప దుస్తులు పంపిణి చేశారు.అనంతరం వారు మాడ్లడుతూ చిన్నారుల భవిష్యత్తు అంగన్వాడీ కేంద్రాలతో ముడిపడి ఉన్నదని వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత అంగన్వాడీ టీచర్ల పైన ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మసాపురం ప్రశాంత్, పంచాయతీ సెక్రటరీ మమత,అంగన్వాడీ టీచర్లు పిల్లల తల్లులు పాల్గొన్నారు
Post Views: 25











