E-PAPER

మానవత దృక్పథంతో సర్పంచికి సహాయం అందించిన మండల సర్పంచులు…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మానవత దృక్పథంతో సర్పంచికి సహాయం అందించిన మండల సర్పంచులు…

30 May 2026, 5:13 pm DISHA POWER

మానవత దృక్పథంతో సర్పంచికి సహాయం అందించిన మండల సర్పంచులు...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సర్పంచ్ దంపతులు ఆ కుటుంబం త్రీవ శ్లోకంలో ఉన్నది. మండలంలో ఉన్న సర్పంచులు మానవత దృక్పథంతో అందరూ కలిసి ఆ కుటుంబానికి వారికి తోచిన విధంగా ఆర్థిక సాయం జమ చేసి 25 వేల రూపాయలు అందించారు. వారి ఇంటికి వెళ్లి ఆ యువకుడు చిత్రపటానికి పూలమాలవేసినివాళులర్పించారు. మహిళా సర్పంచికి నగదు అందించి ఓదార్చారు. కొడుకును కోల్పోయి నా బాధ ఎవరు తీర్చలేరని ఆ భగవంతుడు వారికి ఓదార్పునియాలని ఆ దేవుడిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎండి ఫిరోజ్, ఇజ్జగిరి రాములు,శ్రీధర్ గౌడ్, నీల కవిత మురళి, జిల్లెల్ల భాస్కర్ రెడ్డి, గీససందీప్, ఎండి ఆజాం, బంగారురవి, ఆరే రవి, చంద్రకళ స్వామి, స్వప్న శ్రీనివాస్, జెర్రీ పోతుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!