బాసర ఐఐటీలో సీటు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థిని..
ప్రజా గొంతుక (మే 31) కాల్వ శ్రీరాంపూర్: మండలంలోని మల్లెల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని ఐలి జ్ఞానిక అనే విద్యార్థిని పదవ తరగతిలో 562 మార్కులు సాధించి, మండల్ టాపర్గా నిలవడమే కాకుండా, బాసరలోని ఐఐటీలో సీటు సాధించిన్నట్లు ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ సిరిమల మహేష్ విద్యార్థిని అభినందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని సాధించిన విజయనికిగాను పుష్పగుచ్చంతో అభిఅందించినట్లు తెలిపారు.పాఠశాల ప్రతిష్టతనుపెంచిందని,విద్యార్థినిపట్టుదల,క్రమశిక్షణ,ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనం అని అన్నారు. విద్యార్థిని పలువురు అభినందించారు.
Post Views: 83











