ఘనంగా సుదర్శన హోమం కార్యక్రమం
రాయపర్తి, జూన్ 14 దిశ పవర్ న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం బహుళ చతుర్దశి సందర్భంగా సుదర్శన హోమం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు, వేద పండితులు మాట్లాడుతూ భక్తులందరికీ సుదర్శన స్వామి అనుగ్రహన్ని అందజేశారు, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు,
Post Views: 17











