దిశ పవర్ బచ్చన్నపేట మండలం పార్టీని నమ్ముకుంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపిటిసి ఎండి మసూద్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొడువటూర్ చైర్మన్ గా ఈదులకంటి వెంకట్ రెడ్డి,డైరెక్టర్లుగా పుట్ట నర్సింహులు, ఎలికట్టె శాంతయ్య, దాచేపల్లి రాజయ్య, మినలాపురం జలంధర్, దామెర సురేష్, శ్రీపతి ప్రభాకర్, పరిదె సత్తయ్య, కందుకూరి సందీప్, మండలోజు కృష్ణమూర్తి, చిక్కుడు మల్లేశం, జ్యోతి ఉమాపతి, దాతల కోటాలో బీంరెడ్డి కవిత పేర్లు ఖరారయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా పై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వాంతి లకు ప్రత్యేక ధన్యవాదాలుతెలియజేశారు.19వ తేదీన ప్రమాణ స్వీకరానికి ప్రజలు, కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని కోరారు.సర్పంచ్ అల్వాల నర్సింగరావు,జంగిటి విద్యనాథ్, బాలకిషన్,గౌడ్,దత్రపునరేష్,జ్యోతిభాస్కర్,దిడిగారమేష్,ఆగయ్య, దేవరకొండ రమేష్,నల్ల మల్లయ్య, బైరగోని వెంకటయ్య,, నర్సిరెడ్డి, జ్యోతి భాస్కర్, గౌస్, శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు.











