మండల అధికారులను సన్మానించిన రాయపర్తి మండల మాజీ ఎంపీపీ
రాయపర్తి, జూన్ 18 దిశ పవర్వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో బదిలీపై వెళ్తున్న అధికారులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు, రాయపర్తి మండలంలో సుదీర్ఘ కాలంగా పని చేసి వేలేరు మండలానికి బదీలీ పై వెళ్తున్న ఎంపీడీవో గూగులోత్ కిషన్, పిఆర్ ఏఈ, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ, వెటర్నరీ డాక్టర్ శృతి, పంచాయతీ కార్యదర్శులను ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కూమార్ గౌడ్, రాయపర్తి మాజీ సర్పంచ్ గారే నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఐత రామ్ చందర్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు,
Post Views: 54











