E-PAPER

ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

19 Jun 2026, 5:41 pm DISHA POWER

స్టేషన్ ఘన్‌పూర్, జూన్ 19, ( దిశ పవర్): ప్రజాప్రతినిధులు ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలో నియోజకవర్గ పరిధి గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు 13 కోట్ల విలువైన ఈజీఎస్ మరియు ఎస్డీఎఫ్ నిధుల మంజూరు పత్రాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులకు పంపిణి చేశారు. 74 గ్రామాలలో 103పనులకు 8కోట్ల 55లక్షల విలువైన ప్రొసీడింగ్స్ మరియు 87మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 4కోట్ల 35లక్షల విలువైన సాంక్షన్ ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచ్ లకు ఎలాంటి ఇబ్బందులు, అవినీతికి ఆస్కారం ఉండవద్దని తానే స్వయంగా పనులు మంజూరు చేయించినట్లు తెలిపారు. మంజూరు అయిన పనులను ఎక్కడ అవినీతికి అవకాశం ఇవ్వకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సర్పంచులు అయిన బాధ్యతగా, జవాబుదారితనంగా పని చేయాలని అన్నారు. మొదటి విడతలో 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, ఇప్పుడు రెండో విడతలో 2000వేల ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి స్థానంలో రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నామని తెలిపారు. మెదటి విడత ఇందిరమ్మ ఇండ్లను 100శాతం పూర్తి చేసిన వారికే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. గ్రామాల్లో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, అంగన్వాడీ, మహిళా సమాఖ్య భవనాలు, కమ్యూనిటీ హాల్లు, సిసి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించాలని అన్నారు. గ్రామానికి మంజూరైన పనులన్నింటిని పూర్తి చేస్తే ఆ గ్రామానికి అదనంగా మరో 10లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, హన్మకొండ, జనగామ జిల్లాల హౌసింగ్ పిడిలు, ఎంపిడివోలు, అధికారులు, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!