E-PAPER

గిరిజనుల నిధులతో చేపడుతున్న అనవసర రోడ్డు పనులను వెంటనే నిలిపివేయాలని: రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు భూక్య సురేందర్ రాథోడ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గిరిజనుల నిధులతో చేపడుతున్న అనవసర రోడ్డు పనులను వెంటనే నిలిపివేయాలని: రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు భూక్య సురేందర్ రాథోడ్

21 Jun 2026, 3:25 pm DISHA POWER

రాయపర్తి, జూన్ 21 దిశ పవర్     వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్య తండా గ్రామంలో,,గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించిన సుమారు రూ 40 లక్షల నిధులతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు, గ్రామంలో తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, విద్య, వైద్య సదుపాయాలు వంటి అత్యవసర సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రజలకు అవసరం లేని పనులపై గిరిజన నిధులను ఖర్చు చేయడం సమంజసం కాదు, అలాగే కొనసాగుతున్న రోడ్డు పనులను వెంటనే నిపివేయాలి, నిధుల మంజూరు, సాంకేతిక అనుమతులు, వ్యయంపై సమగ్ర విచారణ జరుపాలి, అవసరమైతే విజిలెన్స్ లేదా స్వతంత్ర కమిటితో దర్యాప్తు నిర్వహించాలి, ఈ కార్యక్రమంలో ఇస్లావత్ సంతోష్, గుగులోత్ రమేష్, లావుడ్యా నరేష్ తదితరులు పాల్గొన్నారు,

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!