E-PAPER

SIR కార్యక్రమాన్ని ప్రతి అర్హత కలిగిన ఓటరు వినియోగించుకోవాలి: TSMESA జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అంకుషావలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

SIR కార్యక్రమాన్ని ప్రతి అర్హత కలిగిన ఓటరు వినియోగించుకోవాలి: TSMESA జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అంకుషావలి

17 Jul 2026, 3:59 pm DISHA POWER

SIR కార్యక్రమాన్ని ప్రతి అర్హత కలిగిన ఓటరు వినియోగించుకోవాలి: TSMESA జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అంకుషావలి

దిశపవర్,బచ్చన్నపేట:ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమాన్ని ప్రతి అర్హత కలిగిన పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (TSMESA) జనగామ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అంకుషావలి కోరారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, SIR కార్యక్రమంలో భాగంగా అవసరమైన దరఖాస్తు ఫారాలను సక్రమంగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్‌వోలకు (BLO) తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినందున ప్రతి అర్హత కలిగిన ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఓటరు వివరాలను ఒకసారి పరిశీలించి, అవసరమైతే వెంటనే దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎవరికైనా సమాచారం, మార్గదర్శకత్వం లేదా సహాయం అవసరమైతే TSMESA జనగామ జిల్లా శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!