E-PAPER

ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో కరెంట్ షాక్‌తో ఆవు మృతి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో కరెంట్ షాక్‌తో ఆవు మృతి

20 Jul 2026, 9:37 am DISHA POWER

ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో కరెంట్ షాక్‌తో ఆవు మృతి

దిశ పవర్ బచ్చన్నపేట మండలం రామచంద్రపురం గ్రామంలోని దుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంట్ షాక్ తగిలి ఓ ఆవు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇటికాలపల్లి గ్రామానికి చెందిన రైతు మ్యాక మల్లేశం తండ్రి మ్యాక బాలయ్య కు చెందిన ఆవు అక్కడే మృతి చెందింది.ఈ ఘటనతో రైతుకు సుమారు రూ.1 లక్ష మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో భద్రతా చర్యలు సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మృతిచెందిన పశువుకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!