E-PAPER

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

23 Jul 2026, 12:12 pm DISHA POWER

బచ్చన్నపేట, జూలై 23 ( దిశ పవర్): పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు  మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి మసూద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు జంగిటి విద్యానాథ్, జిల్లా సందీప్,సర్పంచులు ఆల్వాల్ నర్సింగరావు, ఇజ్జగిరి రాములు, బల్ల రవీంద్రనాథ్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, జిల్లా కార్యదర్శి దత్రపు నరేష్, నిడిగొండ శ్రీనివాస్, ఆముదాల మల్లారెడ్డి, గౌస్,  ఎద్దు హరీష్, వంచ వెంకట్ రెడ్డి, ఆరేళ్ల భాస్కర్, జంగిలి స్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు కన్రాజ్ రవీందర్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, అక్కిరెడ్డి శ్రీధర్, స్థానిక రాజు, బోదాసు స్వామి, చల్లా సంతోష్ రెడ్డి, గుట్ట డైరెక్టర్ దాచేపల్లి రాజయ్య, మాజీ డైరెక్టర్ నిమ్మ కరుణాకర్ రెడ్డి,సూత్రపు రామకృష్ణ, గని గౌడ్, గుర్రపు బాలరాజు, అఖిల్ మాల, నీల రమేష్, గోలీ బుచ్చిరాజు, జంగిటి సిద్ధులు, కర్రె నరేష్, కొక్కలకొండ బాబు, కొంక కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!