E-PAPER

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా బచ్చన్నపేట చౌరస్తాలో కాంగ్రెస్ ధర్నా

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా బచ్చన్నపేట చౌరస్తాలో కాంగ్రెస్ ధర్నా

23 Jul 2026, 12:22 pm DISHA POWER

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా బచ్చన్నపేట చౌరస్తాలో కాంగ్రెస్ ధర్నా

నీట్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ – మండల అధ్యక్షుడు మసూద్

బచ్చన్నపేట, జూలై 23 (దిశ పవర్):నీట్ పరీక్ష అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి మసూద్ మాట్లాడుతూ, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. విద్యార్థుల తరఫున ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. నీట్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని, వారి భవిష్యత్తును కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల గొంతును అణచివేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని హెచ్చరించారు.ఈ ధర్నాలో సర్పంచులు ఆల్వాల్ నర్సింగరావు, ఇజ్జగిరి రాములు, బల్ల రవీంద్రనాథ్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సీనియర్ నాయకులు జంగిటి విద్యానాథ్, జిల్లా సందీప్, దత్రపు నరేష్, నిడిగొండ శ్రీనివాస్, ఆముదాల మల్లారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, వంచ వెంకట్ రెడ్డి, దేవరకొండ రమేష్, అంబాల ఆగయ్య గౌడ్, ఆరేళ్ల భాస్కర్, జంగిలి స్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు కన్రాజ్ రవీందర్, నిమ్మ కరుణాకర్ రెడ్డి, అక్కిరెడ్డి శ్రీధర్, స్థానిక రాజు, బోదాసు స్వామి, చల్లా సంతోష్ రెడ్డి, గుట్ట డైరెక్టర్ దాచేపల్లి రాజయ్య, మాజీ డైరెక్టర్ నిమ్మ కరుణాకర్ రెడ్డి, సూత్రపు రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గని గౌడ్, గుర్రపు బాలరాజు, అఖిల్ మాల, నీల రమేష్, జంగిటి సిద్ధులు, కర్రె నరేష్, మానపల్లి మల్లయ్య, సోషల్ మీడియా ఇన్‌చార్జిలు కోక్కలకొండ బాబు, కొంక కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

oplus_0

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!