E-PAPER

మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందించిన సామాజికవేత్త పోతుల రాములు యాదవ్.. 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మృతుడి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయం అందించిన సామాజికవేత్త పోతుల రాములు యాదవ్.. 

25 Jul 2026, 10:15 am DISHA POWER

బచ్చన్నపేట మండలం జూలై 25 (దిశ పవర్):పోచన్నపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన మల్యాల బాలయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రముఖ సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సహాయంగా రూ.5,000 నగదు ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా పోతుల రాములు యాదవ్ మాట్లాడుతూ, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు తోడ్పాటు అందించడం ద్వారా వారి బాధను కొంతైనా తగ్గించవచ్చని పేర్కొన్నారు. సమాజంలో సేవాభావంతో ముందుకు వస్తూ అవసరమైన వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.మృతుడి కుటుంబ సభ్యులు పోతుల రాములు యాదవ్ అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు, గట్టు మల్లేష్, శ్రీపతి చిరంజీవి, శ్రీపతి అనిల్ కుమార్, నర్సింగ్ అరుణ్ కుమార్, ఎల్ల సంతోష్ కుమార్, నర్సింగా వంశీ, బాలయ్య తమ్ముడు మల్యాల సత్తయ్య, కొడుకులు, మల్యాల నరేష్ పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!