E-PAPER

తమ్మడపల్లిలో సర్ ప్రక్రియలో ఓటరు నమోదు పరిశీలన

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తమ్మడపల్లిలో సర్ ప్రక్రియలో ఓటరు నమోదు పరిశీలన

25 Jul 2026, 7:01 pm DISHA POWER

బచ్చన్నపేట, జూలై 25 (దిశ పవర్): తమ్మడపల్లి గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు పరిశీలన ప్రక్రియను నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎండి మసూద్ ఆదేశాల మేరకు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓటరు జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ తదితర అంశాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మట్టి బాలరాజు పాల్గొని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గోలకొండ నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ రెడ్డి, మేకల రమేష్, బీఎల్‌ఏ రంగు అశోక్, కుడుదుల సిద్ధయ్య, కడప కిష్టయ్య, కొమ్ము క్రాంతి, బీఎల్‌వో రంగురాణి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!