E-PAPER

ఘనంగా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యానాథ్ జన్మదిన వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి విద్యానాథ్ జన్మదిన వేడుకలు

30 Jul 2026, 5:15 pm DISHA POWER

దిశ పవర్ బచ్చన్నపేట: కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు జంగిటి విద్యానాథ్ జన్మదిన వేడుకలను గురువారం బచ్చన్నపేట మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ మసూద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యానాథ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి జంగిటి విద్యానాథ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆల్వాల నర్సింగరావు, జిల్లా నాయకుడు జిల్లా సందీప్, నిడిగొండ శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, బాలకిషన్ గౌడ్, దాచేపల్లి రాజయ్య, గంగరబోయిన ఐలయ్య, మహేష్, శీను, గణపురం నాగేష్, సందెల రాములు, ఒగ్గురాజు, బైర వెంకటయ్య, గుర్రపు బాలరాజు, నీల రమేష్, చెరుకు శ్రీనివాస్, సిద్ధిని మల్లయ్య, అంబాల ఆగయ్య గౌడ్, ప్రశాంత్, నిడిగొండ మణిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!