E-PAPER

చిరుజల్లులు కాదు… భారీ వర్షం కురిపించు శివుడా..!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

చిరుజల్లులు కాదు… భారీ వర్షం కురిపించు శివుడా..!

29 Jul 2026, 10:21 am DISHA POWER

దిశ పవర్ బచ్చన్నపేట మండలం వర్షాభావ పరిస్థితులతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ గోపాల్ నగర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక నీలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ శివాలయంలో గోపాల్ నగర్ గ్రామ సర్పంచ్ పేర బోయిన కళ్యాణి పరుశురాములు, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామ పెద్దలు కలిసి పరమశివుడికి ప్రత్యేక పూజలు, నీలాభిషేకం నిర్వహించి సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. కురుస్తున్న చిరుజల్లులు రైతుల ఆశలను నెరవేర్చే స్థాయిలో లేవని, చెరువులు నిండాలంటే, బోర్లు రీఛార్జ్ కావాలంటే, పంటలు పచ్చగా కళకళలాడాలంటే భారీ వర్షాలు కురవాలని భక్తులు వేడుకున్నారు. "చిరుజల్లులు కాదు... భారీ వర్షం కురిపించు శివుడా" అంటూ శివుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పవిత్ర జలాలతో నీలాభిషేకం చేసి, బిల్వదళాలు సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేర బోయిన కళ్యాణి పరుశురాములు, ఉపసర్పంచ్ చింతల కర్ణాకర్, వార్డు మెంబర్లు మహాలక్ష్మి సుభాష్ , చింతలలక్ష్మి, మల్లేశం ,జానీ, క్రాంతి ,మాజీ వార్డ్ మెంబర్ బొమ్మ నర్సింలు, గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రపు రమేష్, బలరాం, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

దిశ పవర్ బచ్చన్నపేట మండలం వర్షాభావ పరిస్థితులతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ గోపాల్ నగర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక నీలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ శివాలయంలో గోపాల్ నగర్ గ్రామ సర్పంచ్ పేర బోయిన కళ్యాణి పరుశురాములు, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామ పెద్దలు కలిసి పరమశివుడికి ప్రత్యేక పూజలు, నీలాభిషేకం నిర్వహించి సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. కురుస్తున్న చిరుజల్లులు రైతుల ఆశలను నెరవేర్చే స్థాయిలో లేవని, చెరువులు నిండాలంటే, బోర్లు రీఛార్జ్ కావాలంటే, పంటలు పచ్చగా కళకళలాడాలంటే భారీ వర్షాలు కురవాలని భక్తులు వేడుకున్నారు. “చిరుజల్లులు కాదు… భారీ వర్షం కురిపించు శివుడా” అంటూ శివుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పవిత్ర జలాలతో నీలాభిషేకం చేసి, బిల్వదళాలు సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేర బోయిన కళ్యాణి పరుశురాములు, ఉపసర్పంచ్ చింతల కర్ణాకర్, వార్డు మెంబర్లు మహాలక్ష్మి సుభాష్ , చింతలలక్ష్మి, మల్లేశం ,జానీ, క్రాంతి ,మాజీ వార్డ్ మెంబర్ బొమ్మ నర్సింలు, గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రపు రమేష్, బలరాం, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Disha Power Editor
dishapower.in

చిరుజల్లులు కాదు… భారీ వర్షం కురిపించు శివుడా..!

దిశ పవర్ బచ్చన్నపేట మండలం వర్షాభావ పరిస్థితులతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ గోపాల్ నగర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక నీలాభిషేకం నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ శివాలయంలో గోపాల్ నగర్ గ్రామ సర్పంచ్ పేర బోయిన కళ్యాణి పరుశురాములు, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామ పెద్దలు కలిసి పరమశివుడికి ప్రత్యేక పూజలు, నీలాభిషేకం నిర్వహించి సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. కురుస్తున్న చిరుజల్లులు రైతుల ఆశలను నెరవేర్చే స్థాయిలో లేవని, చెరువులు నిండాలంటే, బోర్లు రీఛార్జ్ కావాలంటే, పంటలు పచ్చగా కళకళలాడాలంటే భారీ వర్షాలు కురవాలని భక్తులు వేడుకున్నారు. "చిరుజల్లులు కాదు... భారీ వర్షం కురిపించు శివుడా" అంటూ శివుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పవిత్ర జలాలతో నీలాభిషేకం చేసి, బిల్వదళాలు సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేర బోయిన కళ్యాణి పరుశురాములు, ఉపసర్పంచ్ చింతల కర్ణాకర్, వార్డు మెంబర్లు మహాలక్ష్మి సుభాష్ , చింతలలక్ష్మి, మల్లేశం ,జానీ, క్రాంతి ,మాజీ వార్డ్ మెంబర్ బొమ్మ నర్సింలు, గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రపు రమేష్, బలరాం, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!