*చెడుపాక యాకలక్ష్మిని పరామర్శించిన ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి, ఆగష్టు 7 దిశ పవర్
రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం శివరామపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు చెడుపాక (సుతారి) యాకయ్య గారి సతీమణి చెడుపాక యాకలక్మి గత పదిహేను రోజుల నుండి హైదరాబాద్ లోని సూరారం సమీపంలో ఉన్న మల్లారెడ్డి హస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమాచారం తెలియగానే వారి వద్దకు చేరుకోని చెడుపాక యాకలక్మి ని పరామర్శించి, ‘ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ‘ ఆధ్వర్యంలో ఆర్థిక సహయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత , బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెడుపాక కుమారస్వామి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,
Post Views: 38











