రాయపర్తి, అక్టోబర్ 10 దిశ పవర్వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి పనుల కోసం 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభం అయ్యి దాదాపు సగం పనులు అయ్యాయి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు అయిన కోనేరు, శివాలయం, మాడ విధులు, ఫంక్షన్ హాల్ లాంటి చాలా అభివృద్ధి పనులు ఆగిపోయినాయి, కావున ఇప్పటికి అయిన పాలకుర్తి నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గారు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ కు బిల్లులు ఇప్పించి, మిగతా పనులను వెంటనే ప్రారంభించాలి అని బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేసిన,,రాయపర్తి మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మునావాత్ నర్సింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ కుందూరు రామ్ చంద్రా రెడ్డి, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, సన్నూర్ క్లస్టర్ ఇంచార్జి ఐత రామ్ చందర్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లు చిన్నపాక రజిత రాంబాబు, గుగులోత్ రమేష్ నాయక్, మండల పార్టీ నాయకులు చందు రామ్ యాదవ్, గబ్బేట యాకయ్య, సంకినేని ఎల్లస్వామి, చందు సతీష్, గూబ అశోక్, జీవన్, ఐత రవి, మరియు స్థానిక నాయకులు నలామాష సారయ్య, గూబ ఎల్లయ్య, జగన్, చీకటి కర్ణాకర్, పోతుల కొమురుమాళ్ళు, వేణు,పొన్నం కుమార్, ఎనగందుల సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు,











