E-PAPER

వశపాక అనిల్ ను సన్మానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వశపాక అనిల్ ను సన్మానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

12 Oct 2026, 11:08 am DISHA POWER

రాయపర్తి, అక్టోబర్ 12 దిశ పవర్గ్రామీణ ప్రాంతం నుంచి పరిశోధన రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు, పట్టుదలతో ముందుకు సాగిన ఆయనకు అరుదైన గౌరవం దక్కింది, వరంగల్ జిల్లా రాయపర్తి తిరుమలాయపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వశపాక కుమారస్వామి - వినోద దంపతుల చిన్న కుమారుడు వశపాక అనిల్ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2026 సదస్సు న్యూఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న క్రమంలో, ఎఐజీ ఆసుపత్రి నుండి ఇన్వెస్టిగేటర్ అవార్డు ప్రజంటేషన్ కు ఎంపికై ప్రథమ బహుమతి సాధించిన వీరిని రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ భరస పార్టీ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సాయంత్రం తొర్రూర్ పర్యటనకు వచ్చి అనిల్ - నిత్యను శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు, తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని యువకులైన మీరు భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయకి వేళ్లలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీకు నా సహయం ఎల్లవేళలా ఉంటుందని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుడి మహేందర్ రెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి, తిరుమలాయపల్లి గ్రామ స్థానిక సర్పంచ్ బరిగల బాబు, భరస నాయకులు వశపాక రాజు, మల్లయ్య, యాకయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు,

Generating image…

రాయపర్తి, అక్టోబర్ 12 దిశ పవర్గ్రామీణ ప్రాంతం నుంచి పరిశోధన రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు, పట్టుదలతో ముందుకు సాగిన ఆయనకు అరుదైన గౌరవం దక్కింది, వరంగల్ జిల్లా రాయపర్తి తిరుమలాయపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వశపాక కుమారస్వామి – వినోద దంపతుల చిన్న కుమారుడు వశపాక అనిల్ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2026 సదస్సు న్యూఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న క్రమంలో, ఎఐజీ ఆసుపత్రి నుండి ఇన్వెస్టిగేటర్ అవార్డు ప్రజంటేషన్ కు ఎంపికై ప్రథమ బహుమతి సాధించిన వీరిని రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ భరస పార్టీ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సాయంత్రం తొర్రూర్ పర్యటనకు వచ్చి అనిల్ – నిత్యను శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు, తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని యువకులైన మీరు భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయకి వేళ్లలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీకు నా సహయం ఎల్లవేళలా ఉంటుందని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుడి మహేందర్ రెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి, తిరుమలాయపల్లి గ్రామ స్థానిక సర్పంచ్ బరిగల బాబు, భరస నాయకులు వశపాక రాజు, మల్లయ్య, యాకయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు,

Disha Power Editor
dishapower.in

వశపాక అనిల్ ను సన్మానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాయపర్తి, అక్టోబర్ 12 దిశ పవర్గ్రామీణ ప్రాంతం నుంచి పరిశోధన రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు, పట్టుదలతో ముందుకు సాగిన ఆయనకు అరుదైన గౌరవం దక్కింది, వరంగల్ జిల్లా రాయపర్తి తిరుమలాయపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వశపాక కుమారస్వామి - వినోద దంపతుల చిన్న కుమారుడు వశపాక అనిల్ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2026 సదస్సు న్యూఢిల్లీలో వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న క్రమంలో, ఎఐజీ ఆసుపత్రి నుండి ఇన్వెస్టిగేటర్ అవార్డు ప్రజంటేషన్ కు ఎంపికై ప్రథమ బహుమతి సాధించిన వీరిని రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ భరస పార్టీ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సాయంత్రం తొర్రూర్ పర్యటనకు వచ్చి అనిల్ - నిత్యను శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు, తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని యువకులైన మీరు భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయకి వేళ్లలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీకు నా సహయం ఎల్లవేళలా ఉంటుందని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుడి మహేందర్ రెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి, తిరుమలాయపల్లి గ్రామ స్థానిక సర్పంచ్ బరిగల బాబు, భరస నాయకులు వశపాక రాజు, మల్లయ్య, యాకయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు,

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!